జీఎస్టీ కౌన్సిల్ భేటీ 1 d ago
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రేటు తగ్గించడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై జీఎస్టీ రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్, డీజిల్‌తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.